Home

»

Latest News

చెఫ్‌గా మారిన మహేశ్ కూతురు...!

Oct 7, 2016 11:22AM

సెలబ్రిటీల బిడ్డలు ఏం చేసినా విశేషమే అన్నట్లు.. గతంలో తన డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకున్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ముద్దుల కూతురు సితార ఇప్పుడు మరో పని చేసింది. షెఫ్‌గా మారి తన బుజ్జి బుజ్జి చేతులతో చాక్లెట్ తయారు చేసింది.. సితార చాక్లెట్ చేస్తుండగా తీసిన ఫోటోలను మహేశ్ సతీమణి నమ్రతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాక్లెట్ మేకర్స్, ఈ గ్యాంగ్ అక్కడున్న చాక్లెట్ మొత్తం తినేసింది..అని పోస్ట్ చేశారు. మరి సితార చాక్లెట్ చేసిందా..లేక తినేసిందా అన్న విషయం తెలియదు కానీ ఈ చిన్నారి ఫోటోల్ని మాత్రం సూపర్‌స్టార్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఎంతైనా ప్రిన్స్ కూతురు కదా..!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com