Home

»

Latest News

శివాజీ, సదా మూవీ ప్రారంభం

Apr 5, 2011 11:44AM

sada hot wallapapers, sada hot stills, sada hot images, sada hot pics, sada hot photos, sada hot picturesశివాజీ హీరోగా, సదా హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే శ్రీ సాయి వెంకట కృష్ణా మూవీస్ పతాకంపై, శివాజీ హీరోగా, సదా హీరోయిన్ గా నటిస్తూండగా, యస్ యస్ రెడ్డి దర్శకత్వంలో, గనిరెడ్డి నిర్మిస్తున్న మూవీ మాదాపూర్‍ లోని అమెరికన్ హౌస్ లో ఘనంగా ప్రారంభమయ్యింది.


ఈ చిత్రంలో హీరో శివాజీ సినీ దర్శకుడిగా నటిస్తూండగా, కృష్ణ భగవాన్ సినీ హీరోకి మేనేజర్ గా నటిస్తున్నారు. శివాజీ, సదా మూవీ సినీ పరిశ్రమ నేపథ్యంలో సాగే హారర్ చిత్రంగా నిర్మించబడుతూంది. సినీ పరిశ్రమలో ఒక సినిమా నిర్మించటానికి నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లు పడే ఇబ్బందులు, వాటితో పాటు హారర్ ఎలిమేంట్ ను జోడించి ఈ కథను చాలా ఆసక్తికరంగా మలిచారనీ, తన సినీ కెరీర్ లో ఇదొక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందనీ హీరో శివాజీ మీడియాకు తెలిపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com