Home

»

Latest News

యన్ టి ఆర్ శక్తి మూవీ నైజాం ఏరియా దిల్ రాజుకి

Mar 13, 2011 2:07PM

ntr stiils, ntr images, ntr pics, ntr photos, ntr wallpapersయన్ టి ఆర్ శక్తి మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం యన్ టి ఆర్ శక్తి మూవీ రీ-రీకార్డింగ్ దశలో ఉంది. ఈ యన్ టి ఆర్ శక్తి మూవీని నిర్మాత అశ్వనీదత్ అత్యధిక థియేటర్లలో భారీగా విడుదలచేయాలనీ, తద్వారా భారీ ఓపెనింగ్స్ లభిస్తాయనీ సన్నాహాలు చేస్తున్నారు.

 

అందులో భాగంగానే యన్ టి ఆర్ శక్తి మూవీని నైజాం ఏరియాని ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడూ అయిన దిల్ రాజుకి అమ్మటం జరిగింది. యన్ టి ఆర్ శక్తి మూవీని దిల్ రాజుకే ఎందుకమ్మారంటే, నైజాం ఏరియాలో ఉన్న మంచి మంచి థియేటర్లన్నీ దిల్ రాజు హ్యాండోవర్ లోనే ఉన్నాయి కనుక.

 

ఈ యన్ టి ఆర్ శక్తి మూవీని నిర్మాత అశ్వనీదత్ తనకు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఎంతటి ఫ్యాన్సీ ఆఫర్లు ఇవ్వజూపినా, ఆంధ్రా, సీడెడ్, రాయల సీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్ ఏరియాల్లో చాలా వరకూ సొంతగానే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ యన్ టి ఆర్ శక్తి మువీని మార్చ్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com