Home

»

Latest News

సోషల్ మీడియాలో పవన్ అభిమాని అక్రందన

Apr 8, 2016 1:33PM

అదేంటో నిన్న‌రాత్రి 1 గంట 30 నిమిషాల నుంచీ..

తొలిసారి గుడుంబా శంక‌ర్‌పై ప్రేమ క‌లిగింది
పంజా.. ఫ‌ర్వాలేద‌నిపించింది
అన్న‌వ‌రం... అదుర్స్ అయిపోయింది
బంగారం.. 48 క్యారెక్ట్స్ నిజం బంగారంలా క‌నిపించింది
జానీ... అయితే క్లాసిక్ గా మారిపోయింది.
ఏమిటిదంతా.... నాకేనా, మీకూ అలానే అనిపిస్తోందా?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com