Home

»

Latest News

పుష్ప 2 బెనిఫిట్ షో లో గాయపడిన శ్రీతేజ్ హెల్త్ అప్ డేట్  

Dec 10, 2024 10:16AM

పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్(sandhya theater)లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్  తీవ్ర గాయాలతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్న విషయం తెలిసిందే. 

రీసెంట్ గా శ్రీతేజ్  ఆరోగ్యం గురించి డాక్టర్స్ మాట్లాడుతు బాబు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే   మెరుగువుతుంది.వెంటిలేటర్ పైనే ఉన్నా కూడా ట్యూబ్ ద్వారా ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నాడు.శరీరంలో కుడి వైపు స్పర్శ తక్కువ ఉండటంవలన పూర్తి  స్పృహ లోకి రావడానికి సమయం పడుతుందని వెల్లడించడం జరిగింది.

ఇక శ్రీతేజ్ కి అయ్యే వైద్య ఖర్చులు మొత్తాన్ని అల్లు అర్జున్(allu arjun)నే భరిస్తు మెరుగైన వైద్యాన్నిచేయిస్తున్నాడు.జరిగిన సంఘటనపై తన విచారాన్ని వ్యక్తం చేస్తు ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి మొదట విడతగా పాతిక లక్షలు ఇచ్చాడు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com