Home

»

Latest News

samantha: నా బిడ్డే నా ప్రపంచం.. తేల్చిపడేసిన సమంత 

Jun 22, 2026 11:37AM

 

సమంత(Samantha)ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' చిత్రంతో  థియేటర్లలో సందడి చేస్తుంది. 19 న రిలీజైన ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే  41 .79 కోట్ల గ్రాస్ వసూలు చేసిందనే సమంత కట్ అవుట్ కి ఉన్న రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా  సమంత తల్లి కాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే అమ్మతనం గురించి సమంత గతంలో సమంత  చేసిన  కామెంట్స్,  ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. మాతృత్వంపై ఆమె మాట్లాడుతు నాకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డ మాత్రమే నా ప్రపంచం అవుతుంది. .వర్కింగ్ మదర్స్ అంటే నాకు ఎంతో గౌరవం. నా బాల్యం అంతగా కలర్‌ఫుల్‌గా సాగలేదు.చిన్నతనంలో నేను  అనుభవించని సంతోషాలని, వసతులని తమ పిల్లలకి అందించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటారు. నేను కూడా అదే భావిస్తున్నాను. సమంత ఎమోషనల్ అయ్యింది. అందుకే, బిడ్డ పుట్టిన తర్వాత మొదటి కొన్ని సంవత్సరాల పాటు నేను  సినిమాలకి  పూర్తిగా దూరంగా ఉండి, వంద శాతం సమయాన్ని ఆ బిడ్డ కోసమే కేటాయిస్తానని ఆమె స్పష్టం చేసింది.


Also read: Rashmika mandanna: 4000 కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న రష్మిక



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com