Home

»

Latest News

షూటింగ్ లో జారి పడ్డ రజనీకాంత్...

Dec 4, 2016 4:43PM

 

సూపర్ స్టార్ రజకీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్సకత్వంలో రోబో 2.0 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రస్తుతం చెన్నై శివారు ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా.. ఈ షూటింగ్ లో భాగంగా రజనీకాంత్ స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో మెట్లపై నడుస్తుండగా రజనీ జారి పడటంతో కాలికి గాయమైనట్లు చెప్పింది చిత్ర యూనిట్. దీంతో వెంటనే రజకీకాంత్ ను షూటింగ్ నుంచి చెట్టినాడ్ ఆస్పత్రికి రజనీకాంత్‌ను తరలించారు. అరగంట పాటు కాలికి వైద్యం చేసిన డాక్టర్లు ఆ తర్వాత రజనీని ఇంటికి పంపించారు. రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com