Home

»

Latest News

నాగార్జున రాజన్న హైదరాబాద్ లో

Mar 13, 2011 5:20PM

nagarjuna stiils, nagarjuna images, nagarjuna pics, nagarjuna photos, nagarjuna wallpapersనాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" నాగార్జునే తమ సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టుడియోస్ పైన నిర్మిస్తున్నారు.

 

ఈ "రాజన్న" చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణా రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో తయారుచేసిన కథతో యువసామ్రాట్ నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం నిర్మించబడుతోందని అని తెలిసింది. ఈ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రంలో నాగార్జున సరసన స్నేహ హీరోయిన్ గా నటిస్తుంది. స్నేహ గతంలో "శ్రీరామదాసు" చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది.

 

కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు రాజమౌళి దర్శకత్వం వహిస్తారని సమాచారం. మార్చ్ 15 నుంచి రోడ్ నంబర్ 25 లో వేసిన భారీ సెట్ లో నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం షుటింగ్ జరుగుతుంది. రెండు వారాల తర్వాత మూడు వారాల పాటు వికారాబాద్ లో ఈ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం షుటింగ్ జరుగుతుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com