
కామెడీ నటుడుగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను పర్ఫెక్ట్ ఫిగర్ అని ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు రాహుల్ రామకృష్ణ.. సోషల్ మీడియా వేదికగా తను చేసే పోస్ట్ లు వైరల్ గా నిలుస్తాయి.
తాజాగా ఎక్స్ వేదికగా ‘చితి చివరిదాంక… KCR!’ అనే పోస్ట్ చేసాడు. దీంతో ఆనవాయితీ ప్రకారం సదరు పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు సందర్భం లేదా ఉద్దేశం ఏంటనేది ఆయన స్పష్టంగా వివరించకపోయినప్పటికీ, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ అభిమానులు ఆ పోస్టుకి మద్దతుగా కామెంట్లు చేస్తుండగా, మరికొందరు రాహుల్ రామకృష్ణని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం
Rahul Ramakrishna, kcr





.webp)
