అమ్మో.. రాధిక ఆప్టే న్యూడ్‌గా...
on Aug 15, 2016
రాధికా ఆప్టే ఏం చేసినా సంచలనమే. అప్పట్లో హాట్ హాట్ సెల్పీలను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాధికా ఆఫ్ న్యూడ్ వీడియో ఒకటి.. యూ ట్యూబ్‌లో ఇప్పటికీ సంచలనమే. అయితే ఇప్పుడు మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ కబాలీ భామ. కాబాలి సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో.. ఈ వీడియోలో అంత ఇదిగా రెచ్చిపోయింది. ఒంటిమీద అచ్ఛాదన లేకుండా.. తన నగ్నత్వాన్ని చూపించింది. రాధిక ప్రస్తుతం బాలీవుడ్లో ‘పర్చెద్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో రాధిక న్యూడ్ సీన్ కూడా ఉంది. సహనటుడు అదిల్ హుస్సేన్ తో తీసిన బెడ్ రూమ్ సీన్ అది. ఆ సీన్ చూస్తే.... మనం చూస్తోంది సినిమానేనా, లేదంటే నీలి చిత్రమా? అనే అనుమానాలూ వస్తాయి. మొత్తానికి రాధికా అప్టే అందరికీ షాక్ ఇచ్చింది. ఇలాంటి సీన్లు ఈ సినిమాలో చాలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. అందుకే శాంపిల్‌గా ఒకటి వదిలిందేమో? మొత్తానికి ఈ హాట్ సీన్‌తో ఇంకొన్నాళ్లకు కావల్సినంత పబ్లిసిటీ మూటగట్టుకొంది రాధికా.