Home

»

Latest News

పూరి జగన్నాథ్ టార్గెట్..?

Feb 25, 2016 4:16PM

ఇప్పటి వరకూ చిన్న చిన్న పాత్రలు, సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అల్లరి నరేష్, ఇప్పుడు టాప్ డైరెక్టర్ పై గురిపెట్టాడు. చాలా ఫాస్ట్ గా హాఫ్ సెంచరీ కొట్టేసిన అల్లరోడికి, ఇప్పటి నుంచి క్వాలిటీ సినిమాలు మాత్రమే చేయాలనిపిస్తోందట. ఎవరు పడితే వాళ్లతో సినిమా చేయడం వల్ల లెక్క పెరుగుతుంది కానీ, హిట్లు పడవని అర్ధమైందట. అందుకే ఇప్పుడు పూరీని టార్గెట్ చేశాడు. ప్రస్తుతం పూరీ కూడా చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిని క్లియర్ చేయగానే, నరేష్ తో సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. పూరీది మాస్ స్టైల్, నరేష్ ది కామెడీ. మరి పూరీ నరేష్ అల్లరిని చూపిస్తాడా, లేక సీరియస్ హీరోగా చూపిస్తాడా..లెట్స్ వెయిట్ అండ్ సీ..

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com