Home

»

Latest News

ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఏప్రెల్ 21 న రిలీజ్

Apr 9, 2011 10:24AM

Mr perfect movie wallpapers, Mr perfect movie stills, Mr perfect movie images, Mr perfect movie pics, Mr perfect movie photos, Mr perfect movie picturesయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "మిస్టర్ పర్ ఫెక్ట్". ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీ ఏప్రెల్ 21 న రిలీజ్ చేయబడుతుందని కచ్చితమైన సమాచారం. ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కబడ్డీ చిట్టి అనే పక్కా మాస్ పాత్రలో నటిస్తూంటే, మరో హీరోయిన్ తాప్సీ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా నటిస్తూందట. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీలో ప్రభాస్ మాత్రం వీడియో గేమ్స్ తయారు చేసే కంపెనీ యజమానిగా నటిస్తున్నారని సమాచారం.


ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీ రివ్యూ మీద హీరో ప్రభాస్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీ రివ్యూ మీద అతని అభిమానులు, సినీ జనం కూడా భారీ అంచనాలతో ఉన్నారు. ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆడియోకి ప్రేక్షకుల నుండి మంచి రివ్యూ వచ్చింది. మరి ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీకి ఎలాంటి రివ్యూ వస్తుంది అనే సంగతి ఏప్రెల్ 21 వ తేదీ తేలుస్తుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com