పాష్ పోరీస్ విత్ స్వచ్ఛ్ భారత్ ( ఎపిసోడ్ 2 )!
on Oct 19, 2016
పాష్ పోరీస్ ఆర్ బ్యాక్! అవును... టీజర్ తో టీజ్ చేసి, ట్రైలర్ తో టెంప్ట్ చేసి, ఫస్ట్ ఎపిసోడ్ తో ఫ్లాట్ చేసేసిన పాష్ పోరీస్... నౌ దే ఆర్ బ్యాక్ ఎగైన్! మొదటి ఎపీసోడ్ కి వచ్చిన సూపర్ ఎంకరేజింగ్ రెస్పాన్స్ తో రెండో ఎపిసోడ్ లో మరింత చెలరేగిపోయారు. మీకు తెలిసిందేగా... త్రి బ్యూటిఫుల్ వుమెన్ ఇన్ వన్ హోమ్ ఆఫ్ కావోస్. మరి మన ముగ్గురు పాష్ పోరీస్ రెండో ఇన్ స్టాల్ మెంట్లో ఏం చేశారు? అది మీరు చూసి తెలిసుకోవాల్సిందే! కాకపోతే, ఫస్ట్ ఎపిసోడ్ లో వన్ నైట్ స్టాండ్ రకరకాల కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కి దారి తీసింది. ఈసారి మరో ఇంట్రస్టింగ్ అంశం మిమ్మల్ని మెప్పించనుంది! ఎపిసోడ్ నేమ్ ఏంటో తెలుసా? స్వచ్ఛ్ భారత్! బై ది వే... మీరు ఇంతకు ముందు ఫస్ట్ ఎపిసోడ్ చూడకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే, దానికి దీనికి లింకేం లేదుగా! బట్ మన హాట్ అండ్ హ్యాపెనింగ్ పాషో పోరీస్ మాత్రం సేమ్ అండోయ్... లెట్స్ ఎంజాయ్ ద ఎంటర్టైన్మెంట్!