Home

»

Latest News

పాష్ పోరీస్ 9... ముందుకి వెనక్కీ!

Dec 7, 2016 3:03PM

పాష్ పోరీస్ తొమ్మిదో ఎపిసోడ్ రెడీ! ఇంతకీ మ్యాటర్ ఏంటి? అంతా ఫాస్ట్ ఫర్వర్డ్! అవునండీ... మన మాయా, హైందవీ, శేషమ్మ ఫాస్ట్ ఫర్వర్డ్ అయిపోయారు. కాకపోతే, వాళ్లు అలా అమాంతం  స్పీడ్ అందుకోగానే అంతా గందరగోళం అయిపోయింది! అది ప్రతీ సారీ మామూలేగా మనకు అంటారా? అఫ్ కోర్స్, గందరగోళానికి బ్రాండ్ అంబాసిడర్స్ మన పాష్ పోరీస్ అనుకోండీ. కాని, ఈ సారి గొడవ కాస్త సీరియస్... ఇట్స్ అబౌట్ లైఫ్! మరి పాష్ పోరీస్ లైఫ్ ఫాస్ట్ ఫర్వర్డ్ లో ఎలా ఛేంజ్ అయిపోయింది ? పదండీ తెలుసుకుందాం...  

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com