Home

»

Latest News

పవన్ ది షాడో ఫస్ట్ లుక్

Jun 27, 2011 11:24AM

పవన్ "ది షాడో" ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందాని అందరూ ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర ఆర్ట్స్, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజేన్ హీరోయిన్ గా, ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం" ది షాడో". పవన్ కళ్యాణ్ "ది షాడో" సినిమాకి అబ్బూరి రవి మాటలు వ్రాస్తూండగా, మ్యూజిక్ మ్యాస్ట్రో కుమారుడు యువన్ శంకరా రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ "ది షాడో" ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందాని ఎదురుచూసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలుగు వన్ పవన్ "ది షాడో" సినిమా షుటింగ్ సందర్భంగా తీసిన కొన్ని స్టిల్స్ ని మీకందిస్తూంది. చూసి ఎంజాయ్ చేయండి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com