Home

»

Latest News

సర్దార్ గబ్బర్ సింగ్ లీక్డ్ ఫొటోస్

Feb 25, 2016 1:31PM

ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ నోట చూసినా, సర్దార్ టాపిక్కే. పవన్ ఫ్యాన్స్ కు మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ సర్దార్ గబ్బర్ సింగ్. లేటెస్ట్ గా సర్దార్ సెట్ నుంచి, ఒక్కో ఫోటో లీకవుతూ వస్తున్నాయి. ఈ ఫొటోల్లో పవన్ బైక్ ల మీద, గుర్రం మీద దూసుకెళ్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సందడంతా సాగుతోంది. ఆ ఫొటోలు మీకోసం..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com