
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ఓజి 2 . పవన్ నే స్వయంగా నిర్మిస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు ఓజి 2 కోసం ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఇంకా షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. ఈ లోపు పవన్ తనకి తగిలిన భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నారు.
ఈ క్రమంలోనే రేపటి నుంచి 20 రోజుల పాటు కేరళలోని ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో చికిత్స చేయించుకోనున్నారు. ఇటీవలే ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. కేరళ నుంచి రాగానే ఓజి 2 పై అప్ డేట్ ఏమైనా వస్తుందేమో చూడాలి. సుజీత్ తో పాటు దాదాపుగా ఓజి టెక్నీషియన్స్ వర్క్ చేసే అవకాశం ఉంది.
Also Read: టాలీవుడ్‌లో ఫోన్ హ్యాకింగ్ కలకలం.. లిస్ట్ ఇదే
Pawan kalyan, Og 2, Kerala





