Home

»

Latest News

ఆ హీరోయిన్‌కి నానీ సైగలు..

Nov 12, 2016 10:31AM

తనమార్క్ న్యాచురల్ యాక్టింగ్‌తో...నిర్మాతలకు మినిమమ్ గ్యారేంటి హీరోగా మారాడు నాని. స్టార్ హీరోలందరూ ఏడాదికి ఒక సినిమా చేయడానికే అపసోపాలు పడుతుంటే..ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ చేసి..నాలుగో సినిమా విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు నాని. తాజాగా నాని నటిస్తున్న చిత్రం నేను లోకల్..ఆల్‌మోస్ట్ షూటింగ్ కంప్లీట్ స్టేజ్‌కి వచ్చేసింది. ఈ సందర్భంగా నిన్న టీజర్‌ని రిలీజ్ చేశారు..28 సెకన్ల పాటు సాగే ఆ టీజర్‌లో హీరో నాని, హీరోయిన్ కీర్తిసురేష్ కేవలం సైగలతోనే ఆకట్టుకున్నారు.  మిగిలిన కథ తెలియాలంటే క్రిస్‌మస్ దాకా ఆగాల్సిందే త్రినాధరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com