
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం నోవార్టిస్ (Novartis) ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో ఔషధ తయారీ, వైద్య పరిశోధనలు (R&D), క్లినికల్ ట్రయల్స్ మరియు డిజిటల్ హెల్త్‌కేర్ సేవల్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
హైటెక్ సిటీలోని ఈ సంస్థ యొక్క శాఖ ఈ నెల 29 తేదీన ‘పేరెంట్స్ డే’ ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథులుగా ప్రఖ్యాత సినీ నటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జొన్నలగడ్డ అనూరాధ, కన్సల్టెంట్ ఇంజనీర్ బి. యస్. రావు హాజరయ్యారు. కంపెనీ యాజమాన్యం తరఫున దీపక్, గన్పత్ ప్రాతినిధ్యం వహించారు.
Murali Mohan, Novartis, Parents Day






