Home

»

Latest News

ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ తొలి వారం కలెక్షన్స్

Apr 30, 2011 1:52PM

ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం తొలి వారం కలెక్షన్స్ వివరాలు. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిత్రం "మిస్టర్ పర్ ఫెక్ట్". ఈ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించి విజయవంతమగా ప్రదర్శించబడుతుంది. ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం తొలి వారం కలెక్షన్స్ వివరాలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి.

 

ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం తొలి వారం కలెక్షన్స్

Nizam: 4.65 cr

Ceeded: 2.12

Vizag: 1.17

East: 0. 76 lakhs

West: 0. 82

Krishna: 0. 94

Guntur: 1.12

Nellore: 0.48

Total: 12.06 crores (Share).

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com