Home

»

Latest News

కలెక్షన్లలో దూసుకుపోతున్న ఖైదీ, శాతకర్ణి

Jan 15, 2017 3:06PM


సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన  ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రెండు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇద్దరు పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు.. అందుకా వెంట వెంటనే విడుదలైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ సినిమాకి.. ఆసినిమా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. మొదటి మూడు రోజుల్లో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా రూ. 11.33 కోట్ల వసూళ్లు రాబట్టి 2 మిలియన్‌ డాలర్ల మార్క్ కు చేరువయిందని తెలిపారు. ఇక ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా మొదటి రెండు రోజుల్లో రూ. 4.67 కోట్లు రాబట్టిందని ప్రముఖ బిజినెస్‌ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com