Home

»

Latest News

జన నాయకుడు హైలెట్స్ ఇవే.. మరి మూవీ ఎలా ఉందో!

Jul 23, 2026 3:03PM

 

 

ఇళయదళపతి విజయ్(Vijay)ఈ రోజు జననాయగన్ అలియాస్ 'జన నాయకుడు'(Jana nayakudu)గా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. తెల్లవారుజాము నుంచే షోస్ పడటంతో థియేటర్స్ అన్ని విజయ్ అభిమానులతో, సినీ ప్రేమికులతో కళకళలాడుతున్నాయి. మూవీ చూసిన వాళ్లంతా  కొన్ని హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. అవేంటో చూద్దాం.

1 . తండ్రిగా, పోలీస్ ఆఫీసర్ గా విజయ్ వన్ మాన్ షో 
2 . మమిత భైజు, విజయ్ మధ్య వచ్చిన సీన్స్ 
3 . ప్రకాష్ రాజ్ క్యారక్టరయిజేషన్
4 . బాబీడియోల్ క్యారక్టరయిజేషన్
5 . ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 
6 . ఫొటోగ్రఫీ 
7 . నిర్మాణ విలువలు 
8 . దర్శకత్వ ప్రతిభ 
9 . సెకండ్ హాఫ్ 
10 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 

also read: jana nayagan Movie Review In Telugu: జన నాయకుడు మూవీ రివ్యూ


జన నాయకుడు చూసిన తెలుగు ప్రేక్షకులు మీడియాతో మాట్లాడుతు 'బాలకృష్ణ' వన్ మాన్ షో భగవంత్ కేసరి లా ఉండటం కాదు, భగవంత్ కేసరి కథనే మళ్ళీ తెరకెక్కించారు. కాకపోతే పొలిటికల్ అంశాలు, తీవ్రవాదం అనే అంశాలు యాడ్ చేసారు. విజయ్ పెర్ ఫార్మెన్స్ మాత్రం సూపర్ గా ఉందని అంటున్నారు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com