గోపీచంద్ ఆక్సిజన్ ఫస్ లుక్ పోస్టర్..!
on Apr 14, 2016
గోపీచంద్ హీరోగా, ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం తనయుడు జోతి కృష్ణ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా ' ఆక్సిజన్ '. రాశీ ఖన్నా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ మంచి బజ్ క్రియేట్ చేస్తుండగా, ఈ రోజు రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత ఆసక్తిని రేపేలా ఉంది. జగపతిబాబు, కిక్ శ్యామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.