Home

»

Latest News

శాతకర్ణి వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు

Dec 26, 2016 7:41PM

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతిలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొద్దిసేపటి క్రితం వేదిక  వద్దకు చేరుకున్నారు. వారికి హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ ఘనస్వాగతం పలికారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com