Home

»

Latest News

'ఎపిక్' ఓటిటి డేట్ వచ్చేసింది: మరి జెన్ జీ బ్యాచ్ ఏం చేస్తుందో!

Oct 6, 2026 12:04PM

 

 

ఎంత జెన్ జీ రోజులైతే మాత్రం లిమిట్ దాటి అప్ డేట్ కథ, కథనంతో సినిమా వస్తే తిరస్కరించడం ఖాయమని ఎపిక్ మేకర్స్ కి చాలా బలంగా చాటి చెప్పారు ప్రేక్షకులు. ఇప్పుడు ఆ ఎపిక్ ఓటిటి వేదికగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. 


బేబీ కాంబో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య జంటగా చేసిన ఎపిక్  అక్టోబర్ 9 న నెట్ ఫ్లిక్స్ లో రానుంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. సాధారణంగా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన కొన్ని యూత్‌ఫుల్ డ్రామాలు, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్లు ఓటీటీ వేదికలపై డిజిటల్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ డిజిటల్ హిట్స్‌గా నిలుస్తుంటాయి. అదే బాటలో 'ఎపిక్' కూడా డిజిటల్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందేమో చూడాలి.


ఇది కూడా చదవండి: ప్రముఖ అగ్ర రచయిత కన్నుమూత: షాక్ లో ఫ్యాన్స్!

 


 వర్సటైల్ నటుడు శివాజీ, వాసుకి, శ్రీనివాస్ గవిరెడ్డి, కళ్యాణ్ శంకర్ తదితరులు కీ రోల్స్ పోషించగా హేషమ్ అబ్దుల్ వహాబ్ అబ్దుల్ మ్యూజిక్. అగ్ర  నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నాగవంశీ నిర్మించాడు. 90' s ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకుడు 

 

[Epic ott release date, EPic Movie Review, Epic OTT Release Date, Anand Deverakonda Epic Movie, Vaishnavi Chaitanya Epic, Epic First Semester OTT, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com