
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రధాన కూడళ్లలో అర్థరాత్రి పోలీసులు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో వర్థమాన సినీనటుడు, కాయ్ రాజా కాయ్ ఫేం సాయి రోహిత్ తన కారులో జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తుండగా అతన్ని బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేయగా తాగి వావానాన్ని నడిపినట్టు తేలింది. దీంతో అతనికి కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. రోహిత్‌తో పాటు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.





.jpg)
