Home

»

Latest News

నాగచైతన్య దడ తొలి పోస్టర్స్

Jun 2, 2011 10:13PM

నాగచైతన్య "దడ" తొలి పోస్టర్స్ ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి "దడ" అనే పేరుని నిర్ణయించిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఈ "దడ" సినిమాకి నిర్మాత డి.శివప్రసాదరెడ్డి కుమారుడు విశ్వచందన్ రెడ్డి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు

. నాగచైతన్య "దడ" చిత్రానికి యువసంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాగచైతన్య "దడ" పోస్టర్స్ అతి త్వరలో విడుదల చేయనున్నారు. ఆ పోస్టర్స్ మా తెలుగు వన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. నాగచైతన్య "దడ" ఒక విభిన్నమైన కథతో నిర్మిచబడుతున్న చిత్రం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com