
హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఉండేలా కొంత మంది సినీ తారల్ని దేవలోకమే ఇండస్ట్రీకి పంపిస్తుంది. అలాంటి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. మరి ప్రస్తుత సినీ లోకంలో వరుసగా రెండు డిజాస్టర్స్ వస్తే పెట్టా, బేడా సద్దుకొని సొంత ఊరుకి వెళ్లాల్సిందే. అలాంటిది నాలుగు డిజాస్టర్స్ వచ్చినా భాగ్యశ్రీ బోర్సే కి క్రేజీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఆ కోవలోనే లెనిన్ రావడం, హిట్టు కొట్టడం చకచక జరిగిపోయాయి. ఇప్పుడు ఈ భామ డై హార్డ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చినంత పని చేసింది.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో భాగ్యశ్రీ మాట్లాడుతు గ్లామర్ రోల్స్ తో మాత్రమే కాకుండా, బలమైన నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా చేయాలని ఉంది. నటనే నాకు ముఖ్యం. తద్వారా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఉందని చెప్పుకొచ్చింది. అంటే ఫ్యూచర్ లో భాగ్యశ్రీ ని నెగిటివ్ రోల్స్ లో కూడా చూస్తామేమో. ఏది ఏమైనా 'వెన్నపూస' సైతం భాగ్యశ్రీ నటన చూస్తే కరిగిపోతుందనేది పక్కా.
ఇది కూడా చదవండి: పల్లెల్లో 'ఇరుముడి' ప్రొజెక్టర్ పండుగ: పుణ్యం చేసుకుంది ఎవరు!
.webp)
ప్రస్తుతం శివ కార్తికేయన్ తో 'సెయెన్' లో చేస్తుంది. రామ్ చరణ్, సుకుమార్ ల కొత్త చిత్రంలో కూడా ఉండబోతుందనే రూమర్ అయితే చాలా రోజుల నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంది.
మీకు నచ్చవచ్చు : శ్రీ వినాయక విజయము: గణపతి భక్తులు తప్పక చూడాల్సిన క్లాసిక్ మూవీ.!
[Bhagyashri Borse, Villain Role, lenin, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]






