Home

»

Latest News

మే 7 నుండి నాగచైతన్య "బెజవాడ రౌడీలు"

Apr 2, 2011 1:01PM

naga chaitanya wallpapers, naga chaitanya stills, naga chaitanya images, naga chaitanya pics, naga chaitanya photos, naga chaitanya picturesమే 7 నుండి నాగచైతన్య హీరోగా నటించే "బెజవాడ రౌడీలు" చిత్రం ప్రారంభం కానుందని ఫిలిం నగర్ వర్గాల కథనం. వివరాల్లోకి వెళితే యువ హీరో అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా, ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తన అసోసియేట్‍ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం "బెజవాడ రౌడీలు". విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. విజయవాడలోని శక్తివంతమైన దేవినేని వర్గం, వంగవీటి వర్గాల మధ్య జరిగిన ఆధిపత్యపోరు మీద ఈ "బెజవాడ రౌడీలు" చిత్రాన్ని వర్మ నిర్మిస్తున్నారు.


"బెజవాడ రౌడీలు" చిత్రం "మే" నెలలో పన్నెండవ తేదీ నుండి ప్రారంభం కానుంది. అప్పుడు ప్రారంభమై 23 రోజుల పాటు విజయవాడ, గుంటూరు, ఆ పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ ఎనిమిదవ తేదీ నుండి హీరో నాగచైతన్య ఈ "బెజవాడ రౌడీలు" చిత్రం షుటింగ్ లో జాయిన్ అవుతారని తెలిసింది. ఈ "బెజవాడ రౌడీలు" చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు బాపి-టుటుల్, మొహిలే సంగీతం అందిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com