సంక్రా౦తి బరి నుంచి బాలయ్య అవుట్ ..!
on Oct 31, 2014
.jpg)
బాలకృష్ణ, త్రిష జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సత్యదేవ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని సంక్రా౦తి బరిలో దించడానికి సన్నాహాలు జరిపారు. ఇప్పుడు అది కుదిరేలా కనిపించడం లేదు. షూటింగ్ లో జాప్యం జరగడమే ఇందుకు గల కారణం అని సమాచారం. బాలయ్య గాయపడటం, ఆ తరువాత బాలయ్య హుదూద్ పర్యటన, మధ్యలో వర్కర్స్ యూనియన్ సమ్మె.. వంటి అవాంతరాలు కారణంగా షూటింగ్ డీలే అయ్యింది. దీంతో మొదట అనుకున్న టైం కి షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో బాలయ్య అనుకున్న టైమ్ కి వచ్చే అవకాశం లేదని యూనిట్ వర్గాల సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలలో చిత్ర యూనిట్ వుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



