Home

»

Latest News

మే 10 వ తేదీన అల్లు అర్జున్ బద్రీనాథ్ ఆడియో

Apr 5, 2011 2:06PM

మే 10 వ తేదీన అల్లు అర్జున్ బద్రీనాథ్ ఆడియో రిలీజ్ చేయనున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "బద్రీనాథ్". ఈ చిత్రానికి ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ కథనందించారు. ఈ చిత్రంలో హీరో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ యోధుడిగా నటిస్తున్నారు. ఇందుకోసం అల్లు tamanna hot wallpapers, tamanna hot stills, tamanna hot images, tamanna hot pics, tamanna hot photos, tamanna hot picturesఅర్జున్ థాయ్ ల్యాండ్ వెళ్ళి ఫైట్ మాస్టర్ పీటర్ హేయిన్స్ నేతృత్వంలో, అక్కడ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం ఆడియో రిలీజ్ ను ముందుగా మే నెల 8 వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రమ యొక్క ఆడియోని మే నెల పదవ తేదీన రిలీజ్ చేయనున్నారట.


ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రాన్ని ముందుగా అనుకున్న ప్రకారం మే 19 వ తేదీన కాకుమడా మే నెల 21 వ తేదీన విడుదల చేయాని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గెటప్ దగ్గర నుండీ అన్నీ రొటీన్ కి భిన్నంగానే ఉండటం విశేషం. "బన్నీ" చిత్రం తర్వాత వినాయక్ దర్శకత్వంలోల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" కావటంతో ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మే 10 వ తేదీన రిలీజ్ కాబోయే అల్లు అర్జున్ బద్రీనాథ్ ఆడియోని "మా" టివి లైవ్ టెలికాస్ట్ చేయనుందట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com