Home

»

Latest News

వాయిదాపడ్డ "బాబు బంగారం" ఆడియో!

Jul 5, 2016 3:26PM


వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "బాబు బంగారం" ఆడియో విడుదల వేడుక ఈనెల 9న హైద్రాబాద్ లో జరగాల్సి ఉండగా.. కారణాంతరాల వలన ఆడియో రిలీజ్ వాయిదాపడిందని తెలుస్తోంది. అయితే.. ఆరోజున ఆడియో విడుదలకు బదులుగా, ఒక స్పెషల్ సాంగ్ లేదా టైటిల్ సాంగ్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 
వెంకీ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న "బాబు బంగారం" చిత్రాన్ని సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో  నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com