Home

»

Latest News

‘మార్క్‌ ఆంటోని’ ఈ సంవత్సరం తన బర్త్‌డే స్పెషల్‌ అంటున్న హీరో!

Aug 29, 2023 1:42PM

ఈ సంవత్సరం తన బర్త్‌డే ఎంతో స్పెషల్‌ అనీ, తను హీరోగా నటిస్తున్న ‘మార్క్‌ ఆంటోని’ సెప్టెంబర్‌ 15న రిలీజ్‌ కాబోతోందని, ఆడియన్స్‌కి మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిస్తుందని హీరో విశాల్‌ అంటున్నారు. ఆగస్టు 29 హీరో విశాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను హీరోగా నటించిన ‘మార్క్‌ ఆంటోని’ చిత్రంలోని విశేషాలు తెలిపారు. ఇప్పటిరకు తను ఎన్నో రకాల క్యారెక్టర్స్‌ చేశానని, ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ఇది అని విశాల్‌ చెబుతున్నారు. హీరో విశాల్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్‌ చేశారు. రెండిరటికి సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిందని విశాల్‌ అంటున్నారు. ఈ సినిమాలో డైరెక్టర్‌ ఎస్‌.జె.సూర్య ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. జి.వి.ప్రకాష్‌ మ్యూజిక్‌, అభినందన్‌ రామానుజం ఫోటోగ్రఫీ, పీటర్‌ హెయిన్స్‌, దిలీప్‌ సుబ్బరాయన్‌, కనల్‌ కణన్‌ ఫైట్స్‌ ఈ సినిమా స్పెషల్‌ అట్రాక్షన్స్‌గా నిలుస్తాయని హీరో విశాల్‌ చెప్పారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com