Home

»

Latest News

Ashu reddy: అషురెడ్డి ఈజ్ బ్యాక్... బోల్డ్ ఫోటోలతో ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తున్న బ్యూటీ

Jun 10, 2026 12:41PM

 


అషురెడ్డి(Ashu Reddy)అందాలని చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత ఆమె అభిమానుల్లో చాలా బలంగా ఉంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లండన్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ దగ్గర పలు దఫాలుగా 9.35 కోట్ల రూపాయలు తీసుకుందని అషురెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. అయితే  తన అనుమతి లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రచారమవుతున్న వార్తలన్నీ ముమ్మాటికీ అవాస్తవాలని అషురెడ్డి చెప్తుంది.


దీంతో కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న అషురెడ్డి  ఇన్‌స్టాగ్రామ్‌లో కి ఎంటర్ అయ్యి తన  సరికొత్త పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సదరు పిక్స్ కి ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు. వివాదాలు ఎంత చుట్టుముట్టినా తగ్గేదే లేదన్నట్లుగా అషు రెడ్డి దూసుకుపోతుండటంతో ఈ సరికొత్త ఫోటోషూట్ సామాజిక మాధ్యమాల్లో మస్తు ట్రెండింగ్ అవుతుంది.

Also read: VIjay: భారతీరాజాకి నివాళులు అర్పించిన దళపతి విజయ్.. చివరి కోరిక తీరకుండానే

 

 

             

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com