Home

»

Latest News

 ఈ నెల‌లోనే బ‌న్నీ మ‌రో చిత్రం ముహూర్తం!!

May 4, 2019 3:33PM


`ఆర్య‌`, ఆర్య‌-2` త‌ర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఫైన‌ల్ ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ నెల 11న సినిమా లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది.  ప్ర‌జంట్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్  ఓ సినిమాలో న‌టిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండ‌గానే మ‌రో సినిమాను లైన్లో పెట్టాడు బ‌న్ని. నా పేరు సూర్య త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బ‌న్ని కంటిన్యూస్ గా సినిమాలు చేయ‌డానికి ఫిక్స‌య్యాడు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com