Home

»

Latest News

హిందీ "మర్యాదరామన్న"గా అజయ్ దేవగణ్

Mar 9, 2011 12:03PM

hindi maryada ramanna, ajay devgan maryada, ajay devgan ramanna, ajay devgan maryada ramannaహిందీ "మర్యాదరామన్న"గా అజయ్ దేవగణ్ నటించనున్నాడని తెలిసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మర్యాదరామన్న" చిత్రంలో తెలుగులో "మర్యాదరామన్న"గా సునీల్ నటించారు. ఇక్కడ "మర్యాదరామన్న" చిత్రం సూపర్ హిట్టయ్యింది.

 

ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఈ "మర్యాదరామన్న" చిత్రం యొక్క హిందీ రీమేక్ హక్కులను మరో ఇద్దరు స్నేహితులతో కలసి సొంతం చేసుకున్నారు. అజయ్ దేవగణ్ స్వయంగా తానే హిందీ "మర్యాదరామన్న"చిత్రంలో "మర్యాదరామన్న"గా నటించాలని భావిస్తున్నారట.

 

అజయ్ దేవగణ్ హిందీలో "మర్యాదరామన్న"గా నటిస్తున్నఈ హిందీ "మర్యాదరామన్న" చిత్రానికి అశ్వనీ దిర్ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. అజయ్ దేవగణ్ హిందీలో "మర్యాదరామన్న"గా నటిస్తున్నఈ హిందీ "మర్యాదరామన్న" చిత్రం కూడా తెలుగు "మర్యాదరామన్న" చిత్రంలానే సుపర్ హిట్టవుతుందని అజయ్ దేవగణ్ భావిస్తున్నారట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com