Home

»

Latest News

నాగచైతన్య 100 లవ్ 3 రోజుల కలెక్షన్స్ 6.5 cr

May 10, 2011 8:45AM

నాగచైతన్య "100% లవ్" 3 రోజుల కలెక్షన్స్ 6.5 cr అని తెలిసింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, అల్లు అరవింద్ సమర్పణలో, యువ హీరో నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, లెక్కల పంతులు సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన చిత్రం "100% లవ్". ఈ చిత్రం ఇటీవల విడుదలై, హిట్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శించబడుతూంది. నాగచైతన్య "100% లవ్" చిత్రం విడుదలైన మూడు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్స్ మీ కోసం ఈ క్రింద అందిస్తున్నాం.

నాగచైతన్య "100% లవ్" 3 రోజుల కలెక్షన్స్ (ఇండియాలో)

సెంటర్ -  అమౌంట్

నైజాం - 225

సీడెడ్ - 110

కృష్ణ - 042

గుంటూరు - 052

వైజాగ్ - 057

ఈస్ట్ గోదావరి - 035

వెస్ట్ గోదావరి - 037

నెల్లూరు - 026

బెంగుళూరు - 064

మొత్తం - 6.48 crores

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com