![]() |
![]() |

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో సైంటిస్ట్‌గా నటించిన నిధి అగర్వాల్ ఉన్నారు కదా! ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఫ్యాషనబుల్ డ్రస్‌లలో గ్లామరస్‌గా ఫొటోలు దిగి పోస్ట్ చేస్తుంటారు. శుక్రవారం కూడా నిధి ఒక మిర్రక్ సెల్ఫీ పోస్ట్ చేశారు. ఆ సెల్ఫీకి ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది. ‘బాత్రూమ్ సెల్ఫీ’ అని పక్కన ఓ టిక్ మార్క్, మూడు లవ్ ఎమోజీలు పోస్ట్ చేయడంతో ఆశ్చర్యపోవడం చూసినవాళ్ళ వంతు అయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో నిధి అగర్వాల్ బాత్రూమ్ సెల్ఫీ పోస్ట్ చేసిన గంటలో... రెండున్నల లక్షల మంది లైక్ చేశారు. సుమారు 2300 కామెంట్లు వచ్చాయి. ఆ సెల్ఫీలో వైట్ కలర్ ఫ్యాంట్, మిని టాప్ ధరించి నాభి అందాలతో పాటు పైఅందాలు కనిపించేలా నిధి సెక్సీగా ఉన్నారని కుర్రకారు కామెంట్లు పెడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆమె ఓ సినిమా షూటింగ్ చేస్తున్నారని తెలిసింది.

![]() |
![]() |