![]() |
![]() |
.jpg)
ముంబైలోని బాంద్రాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో కొడుకు అర్హాన్, పెట్ డాగ్ కాస్పర్‌తో కలిసి హాయిగా లైఫ్‌ను గడుపుతోంది బాలీవుడ్ తార మలైకా అరోరా. 2016లో నటుడు అర్బాజ్ ఖాన్ (సల్మాన్ ఖాన్ తమ్ముడు)తో వివాహ బంధానికి ముగింపు పలికాక, ఆమె తన కొత్త అపార్ట్‌మెంట్‌కు వచ్చేసింది. రెగ్యులర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ఫాలోయర్స్‌కు తన లగ్జరియస్ అపార్ట్‌మెంట్ ఎలా ఉంటుందో ఆమె చూపిస్తూ వస్తోంది. అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ ఉన్న తారగా గుర్తింపు పొందిన ఆమె టేస్ట్‌కు తగ్గట్లే స్టైలిష్‌గా, తక్కువ ఇంటీరియర్స్‌తోటే చూడ ముచ్చటగా ఆమె ఇంటి డెకరేషన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆమె ఇంటి అందాలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేస్తే...
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
![]() |
![]() |