![]() |
![]() |

మనవడు అరాన్ష్‌ని ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సర్‌ప్రైజ్ చేశారు. బుధవారం ఉదయమే మనవడి దగ్గరకు వెళ్లారు. ఎందుకంటే... అరాన్ష్ పుట్టినరోజు కాబట్టి. మనవడితో కేక్ కట్ చేయించి కాసేపు సరదాగా గడిపారు. దిల్ రాజు ఫ్యామిలీ నుండి శిరీష్, మరికొంతమంది పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు.
దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి సైతం కుమారుడు పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఉదయం దేవాలయానికి తీసుకువెళ్లి పురోహితుల చేత ఆశీర్వచనాలు ఇప్పించారు. తరువాత ఫ్యామిలీ మెంబెర్స్ మధ్య ఓసారి కేక్ కట్ చేయించారు. మరోసారి చిన్నపిల్లల మధ్య బర్త్ డే సెలెబ్రేట్ చేశారు. ఆ ఫొటోలు అన్నిటినీ మీరూ చూడండి.





![]() |
![]() |