![]() |
![]() |

సన్నీ లియోన్, ఊర్వశి రౌటేలా, షెర్లిన్ చోప్రా... హాట్ హాట్ ఫోటోలకు పెట్టింది పేరు. సన్నీ లియోన్ నేపథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో సెగలు రేపే ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. సన్నీకి ఏమాత్రం తీరిపోని రీతిలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా అందాల విందు వడ్డిస్తున్నారు. బికినీ ఫొటోలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. షెర్లిన్ చోప్రా అయితే ఒక అడుగు ముందుకు వేసి అందాల విందులో హద్దులు దాటుతున్నారు.
లాక్‌డౌన్ పీరియడ్‌లో హీరోయిన్లు అందరూ వంటింటి వంటలు, వ్యాయామాలు అంటూ ఫ్యామిలీతో ఎలా టైమ్ స్పెండ్ చేస్తున్నది చెబుతున్నారు. సన్నీ, ఉర్వశి, షెర్లిన్ మాత్రం నలుగురికీ నడిచిన దారిలో మేం నడవలేము అన్నట్టు హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్నారు. క్రమం తప్పకుండా ప్రతి రోజు లేదా రెండు మూడు రోజులకు ఒకసారి హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. పాత ఫోటోలు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నీ లియోన్ లైవ్ చాట్ సెషన్స్ చేస్తున్నారు. వాటికంటే ప్రతిరోజూ పోస్ట్ చేసే బికినీ ఫొటోలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి.





![]() |
![]() |