![]() |
![]() |
సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. జనవరి 12న రెండు సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్ మహేష్, త్రివిక్రమ్‌ల ‘గుంటూరుకారం’, తేజ సజ్జా, ప్రశాంత్ వర్మల ‘హనుమాన్’ ఈ సీజన్‌లో మొదట రిలీజ్ అవుతున్న సినిమాలు. గుంటూరు కారం నైజాం హక్కుల్ని దిల్‌రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోలకు పర్మిషన్ కూడా తీసుకున్నారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్థరాత్రి 1 గంటకు ఈ స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు. ఆ థియేటర్ల వివరాలు ఏమిటో చూద్దాం.
హైదరాబాద్
ప్రసాద్ మల్టీప్లెక్స్, నెక్లెస్ రోడ్
సుదర్శన్ 35 ఎమ్‌ఎమ్ థియేటర్, ఆర్‌టీసీ ఎక్స్‌రోడ్స్
మల్లిఖార్జున్, కూకట్‌పల్లి
విశ్వనాథ్, కూకట్ పల్లి
నెక్సస్ మాల్, కూకట్‌పల్లి
శ్రీరాములు థియేటర్, మూసాపేట్
ఏఎంబీ సినిమాస్, గచ్చిబౌలి
భ్రమరాంభ, కూకట్ పల్లి
సుప్రీమ థియేటర్, తుక్కుగూడ
అర్జున్, కూకట్‌పల్లి
గోకుల్, ఎర్రగడ్డ
రాజధాని డీలక్స్, దిల్‌సుఖ్ నగర్
శ్రీ సాయిరామ్ థియేటర్, మల్కాజ్‌గిరి
జిల్లాల్లో ..
ఎస్‌వీసీ తిరుమల్ థియేటర్, ఖమ్మం
వినోద థియేటర్, ఖమ్మం
మమత థియేటర్, కరీమ్ నగర్
నట్రాజ్ థియేటర్, నల్గొండ
ఎస్‌వీసీ విజయ థియేటర్, నిజామాబాద్
వెంకటేశ్వర థియేటర్, వరంగల్
శ్రీనివాస థియేటర్, మహబూబ్‌నగర్
రథియాక్ థియేటర్, వరంగల్
అమృత థియేటర్, హన్మకొండ
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్, గద్వాల్
![]() |
![]() |