![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కజిన్ సిస్టర్ ప్రసీదా ఉప్పలపాటి పుట్టినరోజు ఈరోజు. కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలు చూశారా? లేదంటే ఇదిగో చూడండి.
.jpg)
రెబల్ స్టార్ కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీదా ఉప్పలపాటి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. విదేశాలలో చదువుకున్న ఆమెకు మొదటినుంచి చిత్రనిర్మాణం అంటే ఆసక్తి ఆట. అన్నయ్య ప్రభాస్ తనకు పూర్తి మద్దతు అందిస్తున్నారని రాఖీ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసీద తెలిపారు.
.jpg)
![]() |
![]() |