Home

»

Featured News

‘తొలిప్రేమ’ నుంచి ‘బ్రో’ వరకు.. పవన్ ‘గిటార్’ మీటిన ఆ 8 సినిమాలేంటో తెలుసా!

Jul 31, 2023 2:28PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మంచి నటుడు మాత్రమే కాదు. మంచి సంగీతప్రియుడు కూడా. అందుకే.. ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం మ్యూజికల్ హిట్స్ ఉంటుంటాయి. అలాంటి.. పవన్ కళ్యాణ్ కి బాగా ఇష్టమైన మ్యూజికల్ ఇన్ స్ట్రూమెంట్ ఏంటి? దీని గురించి పవన్ ఎక్కడా ప్రస్తావించకపోయినా.. ఆయన నటించిన సినిమాల తాలూకు పోస్టర్స్ పరిశీలిస్తే ఇట్టే సమాధానం దొరికేస్తుంది.. 'గిటార్' అని. నటుడిగా పవన్ స్థాయిని పెంచిన 'తొలిప్రేమ' నుంచి తాజా చిత్రం 'బ్రో' వరకు అటు సినిమాల్లోనూ, ఇటు పోస్టర్స్ లోనూ గత పాతికేళ్ళుగా గిటార్ టచ్ స్పష్టంగా కనిపిస్తుంటుంది.

పవన్ చిత్రాల్లో రకరకాల గిటార్ వాడకం ఆయన అభిరుచి మేరకు జరుగుతుందో  లేదంటే యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియదు కానీ.. ఈ పోస్టర్స్ మాత్రం అభిమానులకు కనువిందనే చెప్పొచ్చు.  మరి.. పవన్ 'గిటార్' మీటిన 8 సినిమాల తాలూకు పోస్టర్స్ ఇక్కడ చూద్దాం..

1. తొలిప్రేమ (1998)

2. బాలు (2005)

 

3. కొమరం పులి (2010)     

4. తీన్ మార్ (2011)

5. అత్తారింటికి దారేది (2013)

6. కాటమ రాయుడు (2017)

7. అఙ్ఞాతవాసి (2018)

8. బ్రో (2023)

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com