English | Telugu
మరుగునపడిపోయిన తెలుగు చరిత్ర వెలుగులోకి తెచ్చిన మహనీయులు పరబ్రహ్మశాస్త్రి పోషించిన పాత్ర బహు కీలకమైనది
బికినీ మోడల్ గా కెరీర్ ను ఆరంభించి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ వరుసగా సూపర్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది
సన్నీ సినిమాల్లోకి రావడానికి వెతికి మరీ నక్క తోక తొక్కి వచ్చినట్లుంది. అందుకే అమ్మడికి వరుస అవకాశాలు వెతుక్కొని మరీ వస్తున్నాయి
ఎట్టలేకలకు చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి కన్ఫర్మ్ అయ్యింది. హీరోయిన్ కాదులెండి.. కథలో అంతకంటే కీలకమైన ప్రతినాయకుడ్ని
నాగశౌర్య, పారుల్, సరయు హీరో హీరోయిన్లుగా ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'నీజతలేక'
‘శ్రీమంతుడు’, ‘రుద్రమదేవి’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సుప్రీమ్’, ‘కబాలి’ సినిమాలతో పాటు పలు సినిమాలను పంపిణీ చేసి, విజయవంతమైన సంస్థగా పేరు తెచ్చుకుంది అభిషేక్ పిక్చర్స్.
'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్లీ' వంటి హిట్ చిత్రాల తర్వాతలేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో 'సూపర్‌హిట్' అధినేత బి.ఎ.రాజు, ఆర్.జె. సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'వైశాఖం'
నందమూరి బాలకృష్ణ తన వందో సినిమా షూటింగ్‌ను చకా చకా కానిచ్చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ స్టార్ట్ అయినా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది
విభిన్న చిత్రాలను ఎంచుకోవడంలోనే కాదు సదరు చిత్రంలో వైవిధ్యంగా కనిపించడానికి ఆహారహం శ్రమిస్తూ ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని విజయం రూపంలో అందుకొని అంతకంతకూ అఖండ విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు సూర్య.
గత కొన్ని సంవత్సరాలుగా నాని తన జోరు పెంచాడు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ నేపధ్యంలో తను మరో సినిమాలో నటించడానికి అంగీకరించాడు. త్రినాధరావు నక్కిన చెప్పిన కథ నానికి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు
హీరోయిన్ గా కాస్త గుర్తింపు రావడమే తరువాయి వరుసగా సినిమాలు, మధ్యలో షాపింగ్ మాల్స్ ఓపెనింగులు, మోడలింగ్ చేసేస్తూ రెండు చేతులారా సంపాదిస్తూ ఫారిన్ ట్రిప్పులని, ఫ్యామిలీ ట్రిప్పులని తెగ ఎంజాయ్ చేసేస్తుంటారు
హీరోకు ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం లేని ఏకైక హీరోగా తెలుగులో పరిచయమై అదోరకం కామెడీతో ప్రేక్షకులను అలరించి తనకంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూ
విశాల్ కథానాయకుడిగా విభిన్న చిత్రాల దర్శకుడు మిస్కిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది
1987లో కమల్ హాసన్-అమల జంటగా ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూకీ చిత్రం "పుష్పక విమానం" గుర్తుంది కదా. ఆ సినిమా మళ్ళీ తెరమీదకొస్తుందనగానే ఆ సినిమాకి సీక్వెల్ వస్తుందేమో అని ఊహించేసుకోకండి