English | Telugu
కాజల్ కి శుక్రమహర్ధశ పట్టినట్లుంది. ఆమె నటించిన మూడు సినిమాలూ డిజాస్టర్లు అయినప్పటికీ.. ఆ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా మళ్ళీ వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకోంటోంది
రాంగోపాల్ వర్మ సంచలన దర్శకుడిగానే కాక మాంచి రసిక పురుషుడిగానూ అందరికీ తెలుసు. తన సినిమాలోని హీరోయిన్లను మదనమోహీనులుగా శృంగార దేవతలుగా వెండితెరపై ఆవిష్కృతం చేయడంలో వర్మది ప్రత్యేకమైన శైలి
పేరుకు తగ్గట్లుగా సినిమా మొత్తం "డిష్యూమ్, డిష్యూమ్" అన్నట్లుగా ఫుల్ యాక్షన్ తో సాగుతుంది. కాకపోతే.. లాజిక్ అనేది బూతద్దం పెట్టి వెతికినా దొరకదు. సో, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకొనే అవకాశాలు లేవు.
సునీల్ హీరోగా, మన్నారా చోప్రా హీరోయిన్గా, ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ. క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2 గా.. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందించిన జక్కన్న చిత్రం భారీ అంచనాలతో ఈరోజు ప్రేక్షకుల
కమెడియన్ గా ఉన్నప్పుడే చేతినిండా సినిమాలతో మాంచి బిజీగా గడిపిన సునీల్ పూర్తిస్థాయి కథానాయకుడీగా కెరీర్ ను మొదలెట్టిన అనంతరం సరైన సినిమా పడక ఖాళీ అయిపోయాడు. అందులోనూ "మిస్టర్ పెళ్ళికొడుకు, భీమవరం
తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది కేరళ కుట్టి అమలాపాల్. రెండేళ్ల ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి దర్శకుడు విజయ్, అమలా ఒక్కటయ్యారు
అనవసరమైన హంగులు, ఆర్భాటాలు చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు "పెళ్ళిచూపులు" చిత్రం చక్కని అనుభూతిని మిగల్చడంలో నటీనటుల పనితీరు కీలకపాత్ర పోషిస్తుంది.
తిరుపతి వెళ్ళి ఏడు కొండలు ఎక్కి.. గంటల తరబడి లైన్లో నిల్చోని మరీ వెంకటేశుని దర్శనం చేసుకొంటేనే కానీ "కిక్" ఉండదు. సినిమాల విషయంలోనూ అంతే
ప్రెజంట్ జనరేషన్ హీరోలు తాము నటిస్తున్న సినిమాకి ప్రమోషన్ చేయమంటేనే సింపుల్ గా "నో" చెప్పేసి.. నామమాత్రానికి ఆడియో వేడుకకి రావడం, ఒక పర్సనల్ ఇంటర్వ్యూ లాంటివి ఇవ్వడం లాంటివి చేస్తుంటారు
ఏ అబ్బాయి/అమ్మాయికైనా పెళ్లి అనేది ఎంతటి సుందర స్వప్నమో.. పైకి చెప్పుకోరు కానీ పెళ్ళి తర్వాత తమ భార్య/భర్తతో కలిసి వెళ్ళే "హనీమూన్" అంటే అంతకుమించిన మధుర స్వప్నం.
కథకు తగ్గ హీరోలు లేరా..?
యువసామ్రాట్ నాగచైతన్య, డీసెంట్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం 'ఏమాయ చేసావె'
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`
ఓ స్టార్ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది తమిళ స్టార్ హీరోలు ధనుష్ మరియు శింభు లు కలసి ఒకే సినిమాకి పాట పాడటం అనేది ఇదే మెట్టమెదటి సారి