కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండా ప్రారంభమై ట్రెండ్ సెట్టర్ అయిన తొలి తెలుగు చిత్రం!
ధవళ సత్యం దర్శకత్వం వహించగా 1980 ఆగస్ట్ 15న విడుదలై సంచనల విజయం సాధించిన చిత్రం 'యువతరం కదిలింది'. నవతరం పిక్చర్స్ పతాకంపై మాదాల రంగారావు కథను రాసి, సమర్పించిన ఈ చిత్రంలో ఆయనతో పాటు రామకృష్ణ, నారాయణరావు, మురళీమోహన్, రంగనాథ్, సాయిచంద్, ప్రభాకర్‌రెడ్డి, నాగభూషణం ప్రధాన పాత్రలు పోషించారు.