ఎంతో మంది హీరోయిన్లకు స్టార్డమ్ ఇచ్చిన లక్కీ హ్యాండ్ చంద్రమోహన్!
ఏ నటుడైనా హీరోగా పరిచయమైన తర్వాత హీరోగానే నటించాలని అనుకుంటాడు. సెకండ్ హీరోగా అవకాశం వచ్చినా, ఎంతో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ లభించినా చేసేందుకు ఇష్టపడరు. కానీ, చంద్రమోహన్ అలా కాదు. తను చేసే క్యారెక్టర్ చిన్నదా,