English | Telugu

సిద్ధు ఒడిలో అనుపమ.. ఇలా రెచ్చిపోయింది ఏంటి!

ఈ జనరేషన్ లో గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉండే అతికొద్ది మంది హీరోయిన్లలో ఒకరిగా అనుపమ పరమేశ్వరన్ పేరు తెచ్చుకుంది. ఆమె మెజారిటీ సినిమాల్లో సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించింది. వెస్ట్రన్ డ్రెస్ లు వేసినా ఎక్స్ పోజింగ్ విషయంలో కొన్ని హద్దులు పాటించింది. అయితే ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' కోసం మాత్రం ఆమె హద్దులు చెరిపివేసినట్లు కనిపిస్తోంది.

'డీజే టిల్లు'కి సీక్వెల్ గా రూపొందుతోన్న చిత్రం 'టిల్లు స్క్వేర్'. ఇందులో సిద్ధు జొన్నలగడ్డకి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందనే ప్రకటన రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర అలా ఉంటుంది. 'టిల్లు స్క్వేర్' నుంచి విడుదలయ్యే ప్రచార చిత్రాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇందులో ముద్దు, గ్లామర్ డోస్ తో అనుపమ రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇక తాజాగా విడుదలైన న్యూస్ ఇయర్ పోస్టర్ అయితే అంతకుమించి అనేలా ఉంది. వెనక భాగమంతా కనిపించేలా బ్లాక్ డ్రెస్ వేసుకున్న అనుపమ.. సిద్ధు ఒడిలో కూర్చొని మత్తెక్కించే కంటి చూపుతో కుర్రకారుకి పిచ్చెక్కించేలా ఉంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.