English | Telugu
అల్లు అర్జున్ సంగీత్ లో పవన్ ఎందుకు రాలేదు...?
Updated : Mar 6, 2011
"తీన్ మార్" చిత్రంకోసం హైదరాబాద్ ఊరి చివర ఒక భారీ సెట్ వేసి అక్కడ రాత్రి వేళలో మాత్రమే ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. అందువల్ల రాత్రి పూట షూటింగ్, పగలు విశ్రాంతి వల్ల పవన్ ఈ ఫంక్షన్ కి రాలేకపోయాడని సమాచారం. ఈ అల్లు అర్జున్ సంగీత్ కి నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, రానా, రామ్, నవదీప్, మధుషాలిని, అర్చన, శ్రావ్య, వేణు మాధవ్ వంటి వారంతా హాజరయ్యారు.